MEDICAL REIMBURSEMENT

మెడికల్ రేయింబర్సుమెంట్(MR)ఆన్లైన్ విధానం*:
💥వైద్య ఖర్చులు *50,000*రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
💥ముందుగా మన MR కి సంబంధించిన     *1.డిశ్చార్జి సమ్మరీ,        2.ఎమర్జెన్సీ సర్టిఫికెట్, 3.essentiality సర్టిఫికెట్,         4.డిపెండెంట్ సర్టిఫికెట్* లను  *పిడిఎఫ్ ఫార్మాట్*  లో *6kb* నుండి *1mb* సైజు లోపు ఉండేటట్లు *స్కాన్*  చేసుకొని *సేవ్* చేసి పెట్టుకోవాలి.
💥 CLICK HERE క్లిక్ చేయాలి.
💥వెంటనే స్క్రీన్ పై ఒక బాక్స్ కనబడుతుంది. అందులో *యూజర్ name, పాస్స్వర్డ్* మరియు *క్యాప్చ కోడ్* ను ఎంటర్ చేసి *సబ్మిట్* నొక్కాలి.                                                                          🍎యూజర్ name👉టీచర్ పని చేస్తున్న స్కూల్ *dise కోడ్.*🍏పాస్స్వర్డ్👉 *Admin@2822* (first 4 digits in school dise code)
☄వెంటనే స్కూల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో *MR సెలెక్ట్* చేసుకోవాలి.
☄వెంటనే ఎంప్లాయ్ టైప్ దగ్గర *inservice*  or *pensioner* ను  *సెలెక్ట్* చేయాలి.
☄ఇపుడు స్క్రీన్ పై *ఎంప్లాయ్* అని వస్తుంది. దీన్ని *సెలెక్ట్* చేయగానే ఆ స్కూల్లో పనిచేస్తున్న అందరి పేర్లు *display* అవుతాయి.
☄ఇపుడు టీచర్ *name సెలెక్ట్* చేసుకోవాలి. వెంటనే *క్లెయిమ్* ఫారం వస్తుంది.
☄ఇందులో *టీచర్ పేరు, టీచర్ ID NO, ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్* డీ ఫాల్ట్ గా ఉంటాయి.
☄క్లెయిమ్ ఫారం లో *స్కూల్ వివరాలు, personal details, అడ్రస్,పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు* పూర్తిచేసి *proof in support of claim documents అప్లోడ్* చేయాలి.
☄ documents లో *బిల్ నంబర్, తేదీ* లను పూర్తి చేసి *డిశ్చార్జ్ సమ్మరీ,essentiality సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, dependent సర్టిఫికెట్* లను *అప్లోడ్* చేయాలి.
☄ఆనంతరం *సబ్మిట్* నొక్కాలి. వెంటనే స్క్రీన్ పై *successfully* అని వస్తుంది.

☄దీనిని ప్రింట్ తీసుకొని దానిని *DDO* ద్వారా *MR క్లెయిమ్ దరఖాస్తు* కి జతచేసి *CSE* కి పంపాలి.


CLICK HERE

No comments:

Post a Comment